సామెతలు 18:6 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 6 మూర్ఖుడి మాటలు గొడవలకు దారితీస్తాయి,+అతని నోరు దెబ్బల్ని ఆహ్వానిస్తుంది.+ సామెతలు 20:3 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 3 గొడవలకు దూరంగా ఉండడం మనిషికి గౌరవం,+అయితే తెలివితక్కువ వాళ్లంతా వాటిలో తలదూరుస్తారు.+ రోమీయులు 12:18 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 18 సాధ్యమైతే, మీకు చేతనైనంత వరకు మనుషులందరితో శాంతిగా మెలగండి.+