-
2 సమూయేలు 11:2పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
2 ఒకరోజు సాయంత్రం దావీదు తన మంచం మీద నుండి లేచి రాజభవనం మిద్దె మీద అటూఇటూ నడుస్తున్నాడు. అతను మిద్దె మీద నుండి ఒక స్త్రీ స్నానం చేయడం చూశాడు. ఆమె ఎంతో అందంగా ఉంది.
-