మత్తయి 23:34 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 34 అందుకే నేను మీ దగ్గరికి ప్రవక్తల్ని, జ్ఞానుల్ని, ఉపదేశకుల్ని+ పంపిస్తున్నాను.+ మీరు వాళ్లలో కొంతమందిని చంపి,+ కొయ్యలకు వేలాడదీస్తారు; ఇంకొంతమందిని మీ సమాజమందిరాల్లో కొరడాలతో కొడతారు,+ ఒక ఊరి నుండి ఇంకో ఊరికి తరుముతూ హింసిస్తారు.+ అపొస్తలుల కార్యాలు 8:1 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 8 స్తెఫను హత్యను సౌలు ఆమోదించాడు.+ ఆ రోజు నుండి యెరూషలేములో ఉన్న సంఘం మీదికి తీవ్రమైన హింస రావడం మొదలైంది. అపొస్తలులు తప్ప మిగతా శిష్యులందరూ యూదయ, సమరయ అంతటా చెదిరిపోయారు.+
34 అందుకే నేను మీ దగ్గరికి ప్రవక్తల్ని, జ్ఞానుల్ని, ఉపదేశకుల్ని+ పంపిస్తున్నాను.+ మీరు వాళ్లలో కొంతమందిని చంపి,+ కొయ్యలకు వేలాడదీస్తారు; ఇంకొంతమందిని మీ సమాజమందిరాల్లో కొరడాలతో కొడతారు,+ ఒక ఊరి నుండి ఇంకో ఊరికి తరుముతూ హింసిస్తారు.+
8 స్తెఫను హత్యను సౌలు ఆమోదించాడు.+ ఆ రోజు నుండి యెరూషలేములో ఉన్న సంఘం మీదికి తీవ్రమైన హింస రావడం మొదలైంది. అపొస్తలులు తప్ప మిగతా శిష్యులందరూ యూదయ, సమరయ అంతటా చెదిరిపోయారు.+