మత్తయి 6:26 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 26 ఆకాశపక్షుల్ని బాగా గమనించండి;+ అవి విత్తవు, కోయవు, గోదాముల్లో పోగుచేసుకోవు, అయినా మీ పరలోక తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికన్నా విలువైనవాళ్లు కారా?
26 ఆకాశపక్షుల్ని బాగా గమనించండి;+ అవి విత్తవు, కోయవు, గోదాముల్లో పోగుచేసుకోవు, అయినా మీ పరలోక తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికన్నా విలువైనవాళ్లు కారా?