15 యేసు ఈ విషయం తెలుసుకొని అక్కడి నుండి వెళ్లిపోయాడు. చాలామంది ఆయన వెంట వెళ్లారు,+ ఆయన వాళ్లందర్నీ బాగుచేశాడు. 16 కానీ తానెవరో ఇతరులకు చెప్పొద్దని ఆయన వాళ్లకు గట్టిగా ఆజ్ఞాపించాడు.+
29 అప్పుడు ఆయన, “మరి మీరు నేనెవరినని అనుకుంటున్నారు?” అని వాళ్లను అడిగాడు. అందుకు పేతురు, “నువ్వు క్రీస్తువి”+ అని చెప్పాడు. 30 అప్పుడు ఆయన తన గురించి ఎవ్వరికీ చెప్పొద్దని వాళ్లకు గట్టిగా ఆజ్ఞాపించాడు.+