మత్తయి 10:28 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 28 శరీరాన్ని చంపినా ప్రాణాన్ని* చంపలేనివాళ్లకు భయపడకండి.+ కానీ ప్రాణాన్ని, శరీరాన్ని గెహెన్నాలో* నాశనం చేయగలిగే వ్యక్తికే భయపడండి.+ మత్తయి 23:33 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 33 “సర్పాల్లారా, విషసర్పాల పిల్లలారా,+ గెహెన్నా* తీర్పును తప్పించుకొని మీరు ఎక్కడికి పారిపోతారు?+ లూకా 12:5 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 5 అయితే ఎవరికి భయపడాలో నేను మీకు చెప్తాను: చంపిన తర్వాత గెహెన్నాలో* పడేసే అధికారం ఉన్న దేవునికే భయపడండి.+ అవును, ఆయనకే భయపడమని మీతో చెప్తున్నాను.+
28 శరీరాన్ని చంపినా ప్రాణాన్ని* చంపలేనివాళ్లకు భయపడకండి.+ కానీ ప్రాణాన్ని, శరీరాన్ని గెహెన్నాలో* నాశనం చేయగలిగే వ్యక్తికే భయపడండి.+
5 అయితే ఎవరికి భయపడాలో నేను మీకు చెప్తాను: చంపిన తర్వాత గెహెన్నాలో* పడేసే అధికారం ఉన్న దేవునికే భయపడండి.+ అవును, ఆయనకే భయపడమని మీతో చెప్తున్నాను.+