రోమీయులు 12:18 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 18 సాధ్యమైతే, మీకు చేతనైనంత వరకు మనుషులందరితో శాంతిగా మెలగండి.+ ఎఫెసీయులు 4:29 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 29 మీ నోటి నుండి చెడ్డ మాట అనేదే రాకూడదు.+ బదులుగా, వినేవాళ్లకు ప్రయోజనం కలిగేలా అవసరాన్ని బట్టి, బలపర్చే మంచి మాటలే మాట్లాడండి.+ 1 థెస్సలొనీకయులు 5:13 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 13 వాళ్లు చేసే పనిని బట్టి, ప్రేమతో వాళ్లమీద విశేషమైన గౌరవం చూపించండి.+ ఒకరితో ఒకరు శాంతిగా మెలగండి.+ హెబ్రీయులు 12:14 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 14 అందరితో శాంతిగా ఉండడానికి,+ పవిత్రులు అవ్వడానికి+ శాయశక్తులా కృషిచేయండి; ఎందుకంటే పవిత్రత లేకుండా ఎవ్వరూ ప్రభువును చూడరు.
29 మీ నోటి నుండి చెడ్డ మాట అనేదే రాకూడదు.+ బదులుగా, వినేవాళ్లకు ప్రయోజనం కలిగేలా అవసరాన్ని బట్టి, బలపర్చే మంచి మాటలే మాట్లాడండి.+
13 వాళ్లు చేసే పనిని బట్టి, ప్రేమతో వాళ్లమీద విశేషమైన గౌరవం చూపించండి.+ ఒకరితో ఒకరు శాంతిగా మెలగండి.+
14 అందరితో శాంతిగా ఉండడానికి,+ పవిత్రులు అవ్వడానికి+ శాయశక్తులా కృషిచేయండి; ఎందుకంటే పవిత్రత లేకుండా ఎవ్వరూ ప్రభువును చూడరు.