మత్తయి 19:27 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 27 అప్పుడు పేతురు, “ఇదిగో! మేము అన్నీ విడిచిపెట్టి నిన్ను అనుసరించాం. మరి మాకు ఏం దొరుకుతుంది?” అని అడిగాడు.+ లూకా 18:28 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 28 అయితే పేతురు, “ఇదిగో! మేము మాకు ఉన్నవన్నీ విడిచిపెట్టి నిన్ను అనుసరించాం” అని అన్నాడు.+
27 అప్పుడు పేతురు, “ఇదిగో! మేము అన్నీ విడిచిపెట్టి నిన్ను అనుసరించాం. మరి మాకు ఏం దొరుకుతుంది?” అని అడిగాడు.+