మత్తయి 20:16 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 16 అలా, ముందున్నవాళ్లు వెనక్కి వెళ్తారు, వెనకున్నవాళ్లు ముందుకు వస్తారు.”+ లూకా 13:30 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 30 ఇదిగో! ముందున్న కొంతమంది వెనక్కి వెళ్తారు, వెనకున్న కొంతమంది ముందుకు వస్తారు.”+