నిర్గమకాండం 12:8 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 8 “ ‘ఆ రాత్రి వాళ్లు దాని మాంసం తినాలి.+ దాన్ని నిప్పుల మీద కాల్చి, పులవని రొట్టెలతో,+ చేదుగా ఉండే పచ్చి ఆకుకూరలతో తినాలి.+
8 “ ‘ఆ రాత్రి వాళ్లు దాని మాంసం తినాలి.+ దాన్ని నిప్పుల మీద కాల్చి, పులవని రొట్టెలతో,+ చేదుగా ఉండే పచ్చి ఆకుకూరలతో తినాలి.+