-
హెబ్రీయులు 9:13, 14పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
13 మేకల రక్తం, ఎద్దుల రక్తం,+ దహించిన ఆవుదూడ బూడిదను మైలపడినవాళ్ల మీద చల్లడం అనేవే శరీరాన్ని శుద్ధీకరించి పవిత్రుల్ని చేస్తే,+ 14 క్రీస్తు రక్తం ఇంకెంత గొప్పగా శుద్ధి చేస్తుంది!+ ఎందుకంటే, ఆయన శాశ్వతమైన పవిత్రశక్తి ద్వారా తనను తాను ఏ కళంకం లేకుండా దేవునికి అర్పించుకున్నాడు. కాబట్టి ఆయన రక్తం, మనం జీవంగల దేవునికి పవిత్రసేవ చేసేలా+ వ్యర్థమైన పనుల* నుండి మన మనస్సాక్షిని ఎంతో గొప్పగా శుద్ధి చేస్తుంది.+
-