-
మత్తయి 26:57, 58పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
57 యేసును బంధించిన వాళ్లు ఆయన్ని ప్రధానయాజకుడైన కయప+ ఇంటికి తీసుకెళ్లారు. అప్పటికే శాస్త్రులు, పెద్దలు అక్కడ సమావేశమై ఉన్నారు.+ 58 కానీ పేతురు కాస్త దూరంగా ఆయన్ని వెంబడిస్తూ ప్రధానయాజకుడి ఇంటి ప్రాంగణం వరకు వచ్చాడు; ఆ ప్రాంగణంలోకి వెళ్లాక అక్కడ ఏమి జరుగుతుందో చూడడానికి ఆ ఇంటి పనివాళ్లతో కలిసి కూర్చున్నాడు.+
-