యోహాను 16:28 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 28 నేను తండ్రి ప్రతినిధిగా లోకంలోకి వచ్చాను. ఇప్పుడు లోకాన్ని విడిచిపెట్టి తండ్రి దగ్గరికి వెళ్తున్నాను.”+ యోహాను 17:11 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 11 “నేను ఇక లోకంలో ఉండను, కానీ వాళ్లు లోకంలో ఉన్నారు.+ నేను నీ దగ్గరికి వస్తున్నాను. పవిత్రుడివైన తండ్రీ, నువ్వు నాకు ఇచ్చిన నీ సొంత పేరును బట్టి వాళ్లను కాపాడు.+ అప్పుడు, మనం ఐక్యంగా ఉన్నట్టే వాళ్లు కూడా ఐక్యంగా ఉంటారు.
28 నేను తండ్రి ప్రతినిధిగా లోకంలోకి వచ్చాను. ఇప్పుడు లోకాన్ని విడిచిపెట్టి తండ్రి దగ్గరికి వెళ్తున్నాను.”+
11 “నేను ఇక లోకంలో ఉండను, కానీ వాళ్లు లోకంలో ఉన్నారు.+ నేను నీ దగ్గరికి వస్తున్నాను. పవిత్రుడివైన తండ్రీ, నువ్వు నాకు ఇచ్చిన నీ సొంత పేరును బట్టి వాళ్లను కాపాడు.+ అప్పుడు, మనం ఐక్యంగా ఉన్నట్టే వాళ్లు కూడా ఐక్యంగా ఉంటారు.