లూకా 22:27 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 27 ఎవరు గొప్పవాడు? భోజనానికి కూర్చున్న వ్యక్తా, సేవలు చేసే* వ్యక్తా? భోజనానికి కూర్చున్న వ్యక్తే కదా. కానీ నేను మీ మధ్య ఒక సేవకుడిలా* ఉన్నాను.+
27 ఎవరు గొప్పవాడు? భోజనానికి కూర్చున్న వ్యక్తా, సేవలు చేసే* వ్యక్తా? భోజనానికి కూర్చున్న వ్యక్తే కదా. కానీ నేను మీ మధ్య ఒక సేవకుడిలా* ఉన్నాను.+