24 “కాబట్టి, నేను చెప్పే ఈ మాటలు విని వాటిని పాటించే ప్రతీ వ్యక్తి, బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిగల వ్యక్తి లాంటివాడు.+25 పెద్ద వర్షం కురిసి, వరదలు వచ్చి, భయంకరంగా గాలులు వీచినా ఆ ఇల్లు కూలిపోలేదు, ఎందుకంటే దాని పునాది బండ మీద వేయబడింది.
25 అయితే స్వేచ్ఛను ఇచ్చే పరిపూర్ణ నియమంలోకి*+ పరిశీలనగా చూసి, దాన్ని పాటిస్తూ ఉండే వ్యక్తి ఊరికే విని మర్చిపోడు కానీ దాని ప్రకారం నడుచుకుంటాడు; అలా చేయడంలో సంతోషం పొందుతాడు.+