యోహాను 10:38 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 38 కానీ నేను వాటిని చేస్తుంటే, నన్ను నమ్మకపోయినా ఆ పనుల్ని నమ్మండి.+ అప్పుడు మీరు, తండ్రి నాతో ఐక్యంగా ఉన్నాడని, నేను తండ్రితో ఐక్యంగా ఉన్నానని గ్రహిస్తారు, స్పష్టంగా అర్థం చేసుకుంటారు.”+
38 కానీ నేను వాటిని చేస్తుంటే, నన్ను నమ్మకపోయినా ఆ పనుల్ని నమ్మండి.+ అప్పుడు మీరు, తండ్రి నాతో ఐక్యంగా ఉన్నాడని, నేను తండ్రితో ఐక్యంగా ఉన్నానని గ్రహిస్తారు, స్పష్టంగా అర్థం చేసుకుంటారు.”+