గలతీయులు 2:9 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 9 ఆ సహోదరులు దేవుడు నాకు అనుగ్రహించిన అపారదయను+ గుర్తించినప్పుడు, సంఘానికి స్తంభాల్లా కనిపించే యాకోబు,+ కేఫా,* యోహానులు నాతో, బర్నబాతో+ కరచాలనం చేసి మేము అన్యజనుల దగ్గరికి, వాళ్లు సున్నతి పొందినవాళ్ల దగ్గరికి వెళ్లడానికి అంగీకరించినట్టు చూపించారు.
9 ఆ సహోదరులు దేవుడు నాకు అనుగ్రహించిన అపారదయను+ గుర్తించినప్పుడు, సంఘానికి స్తంభాల్లా కనిపించే యాకోబు,+ కేఫా,* యోహానులు నాతో, బర్నబాతో+ కరచాలనం చేసి మేము అన్యజనుల దగ్గరికి, వాళ్లు సున్నతి పొందినవాళ్ల దగ్గరికి వెళ్లడానికి అంగీకరించినట్టు చూపించారు.