1 తిమోతి 6:1 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 6 దాసులుగా ఉన్నవాళ్లు ఎప్పుడూ తమ యజమానుల్ని పూర్తి గౌరవానికి అర్హులుగా ఎంచాలి.+ అప్పుడు ప్రజలు దేవుని పేరు గురించి, ఆయన బోధ గురించి చెడుగా మాట్లాడుకోకుండా ఉంటారు.+ 1 పేతురు 2:18 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 18 సేవకులు తమ యజమానులకు పూర్తి గౌరవంతో లోబడివుండాలి.+ మంచి యజమానులకు, అర్థంచేసుకునే యజమానులకే కాదు, కఠినులైన యజమానులకు కూడా అలా లోబడివుండాలి.
6 దాసులుగా ఉన్నవాళ్లు ఎప్పుడూ తమ యజమానుల్ని పూర్తి గౌరవానికి అర్హులుగా ఎంచాలి.+ అప్పుడు ప్రజలు దేవుని పేరు గురించి, ఆయన బోధ గురించి చెడుగా మాట్లాడుకోకుండా ఉంటారు.+
18 సేవకులు తమ యజమానులకు పూర్తి గౌరవంతో లోబడివుండాలి.+ మంచి యజమానులకు, అర్థంచేసుకునే యజమానులకే కాదు, కఠినులైన యజమానులకు కూడా అలా లోబడివుండాలి.