2 కొరింథీయులు 13:11 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 11 చివరిగా సహోదరులారా, సంతోషిస్తూ ఉండండి; అవసరమైన మార్పులు చేసుకుంటూ, ఓదార్పు పొందుతూ,+ ఒకేలా ఆలోచిస్తూ,+ శాంతిగా జీవిస్తూ ఉండండి;+ అప్పుడు ప్రేమకు, శాంతికి మూలమైన దేవుడు+ మీకు తోడుంటాడు. 1 పేతురు 3:8 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 8 చివరిగా, మీరందరూ ఏకమనస్సు కలిగివుండండి;*+ సహానుభూతిని, సహోదర అనురాగాన్ని, కనికరాన్ని,+ వినయాన్ని చూపించండి.+
11 చివరిగా సహోదరులారా, సంతోషిస్తూ ఉండండి; అవసరమైన మార్పులు చేసుకుంటూ, ఓదార్పు పొందుతూ,+ ఒకేలా ఆలోచిస్తూ,+ శాంతిగా జీవిస్తూ ఉండండి;+ అప్పుడు ప్రేమకు, శాంతికి మూలమైన దేవుడు+ మీకు తోడుంటాడు.
8 చివరిగా, మీరందరూ ఏకమనస్సు కలిగివుండండి;*+ సహానుభూతిని, సహోదర అనురాగాన్ని, కనికరాన్ని,+ వినయాన్ని చూపించండి.+