ఎఫెసీయులు 4:1, 2 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 4 కాబట్టి ప్రభువు ఖైదీనైన నేను,+ మీరు అందుకున్న పిలుపుకు తగ్గట్టు నడుచుకోమని+ మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. 2 అంటే, ఎప్పుడూ వినయంగా*+ సౌమ్యంగా ఉంటూ, ఓర్పు చూపిస్తూ,+ ప్రేమతో ఒకరినొకరు భరించుకుంటూ,+ ఎఫెసీయులు 5:21 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 21 క్రీస్తు మీద ప్రగాఢ గౌరవంతో* ఒకరికొకరు లోబడివుండండి.+
4 కాబట్టి ప్రభువు ఖైదీనైన నేను,+ మీరు అందుకున్న పిలుపుకు తగ్గట్టు నడుచుకోమని+ మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. 2 అంటే, ఎప్పుడూ వినయంగా*+ సౌమ్యంగా ఉంటూ, ఓర్పు చూపిస్తూ,+ ప్రేమతో ఒకరినొకరు భరించుకుంటూ,+