యోహాను 14:28 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 28 ‘నేను వెళ్తున్నాను, మళ్లీ మీ దగ్గరికి వస్తాను’ అని నేను మీతో చెప్పిన మాట విన్నారు కదా. మీకు నా మీద ప్రేమ ఉంటే, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నానని మీరు సంతోషిస్తారు. ఎందుకంటే తండ్రి నాకన్నా గొప్పవాడు.+
28 ‘నేను వెళ్తున్నాను, మళ్లీ మీ దగ్గరికి వస్తాను’ అని నేను మీతో చెప్పిన మాట విన్నారు కదా. మీకు నా మీద ప్రేమ ఉంటే, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నానని మీరు సంతోషిస్తారు. ఎందుకంటే తండ్రి నాకన్నా గొప్పవాడు.+