-
1 కొరింథీయులు 6:9-11పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
9 అన్యాయస్థులు* దేవుని రాజ్యానికి వారసులు అవ్వరని మీకు తెలీదా? మోసపోకండి.* లైంగిక పాపం* చేసేవాళ్లు, విగ్రహాల్ని పూజించేవాళ్లు, వ్యభిచారులు,+ ఆడంగివాళ్లు,*+ స్వలింగ సంపర్కులైన పురుషులు,+ 10 దొంగలు, అత్యాశపరులు,+ తాగుబోతులు,+ తిట్టేవాళ్లు,* దోచుకునేవాళ్లు దేవుని రాజ్యానికి వారసులు అవ్వరు.+ 11 మీలో కొందరు ఒకప్పుడు అలాంటివాళ్లే. కానీ దేవుడు మిమ్మల్ని శుభ్రం చేసి,+ పవిత్రపర్చాడు,+ ప్రభువైన యేసుక్రీస్తు పేరున తన పవిత్రశక్తితో నీతిమంతులుగా తీర్పు తీర్చాడు.+
-
-
తీతు 3:3పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
3 ఎందుకంటే ఒకప్పుడు మనం కూడా బుద్ధిలేనివాళ్లుగా, అవిధేయులుగా, దారితప్పినవాళ్లుగా, రకరకాల కోరికలకూ సుఖాలకూ బానిసలుగా ఉండేవాళ్లం, చెడ్డపనులు చేసేవాళ్లం, ఈర్ష్యపడే వాళ్లం, అసహ్యంగా ప్రవర్తించేవాళ్లం, ఒకరినొకరం ద్వేషించుకునేవాళ్లం.
-