3 లైంగిక పాపం, అన్నిరకాల అపవిత్రత, అత్యాశ అనేవాటి ప్రస్తావన కూడా మీ మధ్య రానివ్వకండి,+ అది పవిత్రులకు తగదు;+ 4 అంతేకాదు అవమానకరమైన ప్రవర్తన, మూర్ఖంగా మాట్లాడడం, అసభ్యమైన హాస్యం అనేవి కూడా పవిత్రులకు తగవు. బదులుగా, మీరు దేవునికి కృతజ్ఞతలు చెప్తూ ఉండండి.+