యోహాను 14:27 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 27 నేను మీకు శాంతిని ఇచ్చి వెళ్తున్నాను; నా శాంతినే మీకు ఇస్తున్నాను.+ నేను మీకు ఇచ్చే శాంతి, లోకం ఇచ్చే శాంతి లాంటిది కాదు. ఆందోళన పడకండి, భయపడకండి. ఫిలిప్పీయులు 4:7 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 7 అప్పుడు, మానవ అవగాహనకు మించిన దేవుని శాంతి+ క్రీస్తుయేసు ద్వారా మీ హృదయాలకు, మీ మనసులకు* కాపలా ఉంటుంది.+
27 నేను మీకు శాంతిని ఇచ్చి వెళ్తున్నాను; నా శాంతినే మీకు ఇస్తున్నాను.+ నేను మీకు ఇచ్చే శాంతి, లోకం ఇచ్చే శాంతి లాంటిది కాదు. ఆందోళన పడకండి, భయపడకండి.
7 అప్పుడు, మానవ అవగాహనకు మించిన దేవుని శాంతి+ క్రీస్తుయేసు ద్వారా మీ హృదయాలకు, మీ మనసులకు* కాపలా ఉంటుంది.+