-
మార్కు 9:20క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
20 వాళ్లు ఆ అబ్బాయిని యేసు దగ్గరికి తీసుకొచ్చారు, కానీ యేసును చూడగానే చెడ్డదూత ఆ అబ్బాయిని గిలగిల కొట్టుకునేలా చేశాడు. అతను కిందపడి అటు ఇటు దొర్లుతూనే ఉన్నాడు, నోట్లో నుండి నురుగు వస్తూనే ఉంది.
-