-
లూకా 10:2క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
2 అప్పుడు ఆయన వాళ్లకు ఇలా చెప్పాడు: “అవును, కోయాల్సిన పంట చాలా ఉంది, కానీ పనివాళ్లు కొంతమందే ఉన్నారు. కాబట్టి తన పంట కోయడానికి పనివాళ్లను పంపించమని పంట యజమానిని వేడుకోండి.
-