-
లూకా 22:56క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
56 పేతురు మంట ముందు కూర్చొని చలి కాచుకోవడం గమనించిన ఒక పనమ్మాయి అతన్ని పరిశీలనగా చూసి, “ఇతను కూడా ఆయనతో పాటు ఉండేవాడు” అంది.
-