-
హెబ్రీయులు 6:16క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
16 మనుషులు తమకన్నా గొప్పవాళ్ల మీద ఒట్టేస్తారు. వాళ్ల ఒట్టు ప్రతీ తగాదాను ఆపుతుంది. ఎందుకంటే అది చట్టబద్ధమైన హామీగా పనిచేస్తుంది.
-