కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • కీర్తన 102:25
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 25 చాలాకాలం క్రితం నువ్వు భూమికి పునాదులు వేశావు,

      ఆకాశం నీ చేతి పనే.+

  • యెషయా 42:5
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  5 యెహోవాయే సత్యదేవుడు, ఆయనే ఆకాశాన్ని సృష్టించాడు.

      దాన్ని విస్తరింపజేసిన మహాగొప్ప దేవుడు ఆయనే.+

      ఆయనే భూమిని, దాని పంటను పరిచాడు.+

      దానిమీదున్న ప్రజలకు ఊపిరిని, దానిలో నడిచేవాళ్లకు జీవశక్తిని* ఇస్తున్నది ఆయనే.+

      ఆయనిలా అంటున్నాడు:

  • యెషయా 45:18
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 18 యెహోవా ఆకాశాన్ని సృష్టించాడు,+ ఆయనే సత్యదేవుడు;

      ఆయన భూమిని నిర్మించి, దాన్ని రూపొందించి, బలంగా స్థిరపర్చాడు;+

      ఆయన భూమిని ఊరికే* చేయలేదు, అది నివాస స్థలంగా ఉండేలా చేశాడు;+

      ఆయన ఇలా అంటున్నాడు:

      “నేను యెహోవాను, నేను కాకుండా ఇంకెవ్వరూ లేరు.

  • రోమీయులు 1:20
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 20 ఆయన అదృశ్య లక్షణాలు, అంటే ఆయన శాశ్వత శక్తి,+ దైవత్వం*+ లోకం సృష్టించబడినప్పటి నుండి స్పష్టంగా కనిపిస్తున్నాయి; ఆయన చేసినవాటిని గమనించడం ద్వారా ఆ లక్షణాల్ని తెలుసుకోవచ్చు,+ కాబట్టి వాళ్లకు సాకులు చెప్పే అవకాశం లేదు.

  • హెబ్రీయులు 1:10
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 10 అంతేకాదు, “ప్రభువా, ఆరంభంలో నువ్వు భూమికి పునాదులు వేశావు, ఆకాశం నీ చేతి పనే.

  • ప్రకటన 4:11
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 11 “యెహోవా* మా దేవా, నువ్వు అన్నిటినీ సృష్టించావు;+ నీ ఇష్టాన్ని బట్టే అవి ఉనికిలోకి వచ్చాయి, సృష్టించబడ్డాయి. కాబట్టి మహిమ,+ ఘనత,+ శక్తి+ పొందడానికి నువ్వు అర్హుడవు.”

  • ప్రకటన 10:6
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 6 యుగయుగాలు జీవించే దేవుని+ పేరున అంటే ఆకాశాన్ని, అందులో ఉన్నవాటిని; భూమిని, అందులో ఉన్నవాటిని; సముద్రాన్ని, అందులో ఉన్నవాటిని సృష్టించిన దేవుని+ పేరున ఒట్టేసి ఇలా అన్నాడు: “ఇక ఏమాత్రం ఆలస్యం ఉండదు.

తెలుగు ప్రచురణలు (1982-2027)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి