కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • మత్తయి 24:37-39
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 37 మానవ కుమారుడి ప్రత్యక్షత* నోవహు రోజుల్లాగే ఉంటుంది.+ 38 జలప్రళయానికి ముందున్న కాలంలో ప్రజలు తింటూ, తాగుతూ, పెళ్లిళ్లు చేసుకుంటూ ఉన్నారు; నోవహు ఓడలోకి వెళ్లే రోజు వరకు వాళ్లు అలాగే చేశారు.+ 39 జలప్రళయం వచ్చి వాళ్లందర్నీ కొట్టుకొనిపోయే వరకు+ వాళ్లు ఏమీ పట్టించుకోలేదు. మానవ కుమారుడి ప్రత్యక్షత కూడా అలాగే ఉంటుంది.

  • 2 పేతురు 2:5
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 5 అలాగే, ప్రాచీన లోకాన్ని కూడా ఆయన శిక్షించకుండా విడిచిపెట్టలేదు.+ బదులుగా, భక్తిహీన లోకం మీదికి జలప్రళయాన్ని తీసుకొచ్చాడు;+ నీతిని ప్రకటించిన నోవహును,+ మరో ఏడుగుర్ని రక్షించాడు.+

తెలుగు ప్రచురణలు (1982-2027)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి