ఆదికాండం 1:28 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 28 అంతేకాదు దేవుడు వాళ్లను దీవిస్తూ ఇలా అన్నాడు: “మీరు పిల్లల్ని కని, ఎక్కువమంది అయ్యి, భూమిని నింపండి,+ దాన్ని లోబర్చుకోండి;+ సముద్రంలోని చేపల్ని, ఆకాశంలో ఎగిరే ప్రాణుల్ని, భూమ్మీద కదిలే ప్రతీ జీవిని ఏలండి.”+
28 అంతేకాదు దేవుడు వాళ్లను దీవిస్తూ ఇలా అన్నాడు: “మీరు పిల్లల్ని కని, ఎక్కువమంది అయ్యి, భూమిని నింపండి,+ దాన్ని లోబర్చుకోండి;+ సముద్రంలోని చేపల్ని, ఆకాశంలో ఎగిరే ప్రాణుల్ని, భూమ్మీద కదిలే ప్రతీ జీవిని ఏలండి.”+