కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఆదికాండం 6:10
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 10 కొంతకాలానికి నోవహుకు ముగ్గురు కుమారులు పుట్టారు; వాళ్ల పేర్లు షేము, హాము, యాపెతు.+

  • లూకా 3:23
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 23 యేసు+ తన పరిచర్య మొదలుపెట్టినప్పుడు ఆయనకు దాదాపు 30 ఏళ్లు.+ ప్రజలు అనుకున్నదాని ప్రకారం ఆయన

      యోసేపు కుమారుడు,+

      యోసేపు హేలీ కుమారుడు,

  • లూకా 3:36
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 36 షేలహు కేయినాను కుమారుడు,

      కేయినాను అర్పక్షదు+ కుమారుడు,

      అర్పక్షదు షేము+ కుమారుడు,

      షేము నోవహు+ కుమారుడు,

      నోవహు లెమెకు+ కుమారుడు,

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి