కీర్తన 27:1 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 27 యెహోవా నా వెలుగు,+ నా రక్షణ. నేను ఎవరికైనా ఎందుకు భయపడాలి?+ యెహోవాయే నా ప్రాణ దుర్గం.+ నేను ఎవరికైనా ఎందుకు బెదరాలి? యెషయా 41:10 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 10 భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను.+ ఆందోళనపడకు,* ఎందుకంటే నేను నీ దేవుణ్ణి.+ నేను నిన్ను బలపరుస్తాను, అవును, నీకు సహాయం చేస్తాను,+నీతి అనే నా కుడిచేతితో నిన్ను గట్టిగా పట్టుకొని ఉంటాను.’ రోమీయులు 8:31 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 31 మరైతే ఈ విషయాల గురించి ఏమనాలి? దేవుడు మన వైపు ఉండగా, ఎవరు మనకు ఎదురు నిలవగలరు?+ హెబ్రీయులు 13:6 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 6 అందుకే మనం మంచి ధైర్యంతో ఇలా అనగలం: “నాకు సహాయం చేసేది యెహోవాయే;* నేను భయపడను. మనుషులు నన్నేమి చేయగలరు?”+
27 యెహోవా నా వెలుగు,+ నా రక్షణ. నేను ఎవరికైనా ఎందుకు భయపడాలి?+ యెహోవాయే నా ప్రాణ దుర్గం.+ నేను ఎవరికైనా ఎందుకు బెదరాలి?
10 భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను.+ ఆందోళనపడకు,* ఎందుకంటే నేను నీ దేవుణ్ణి.+ నేను నిన్ను బలపరుస్తాను, అవును, నీకు సహాయం చేస్తాను,+నీతి అనే నా కుడిచేతితో నిన్ను గట్టిగా పట్టుకొని ఉంటాను.’
6 అందుకే మనం మంచి ధైర్యంతో ఇలా అనగలం: “నాకు సహాయం చేసేది యెహోవాయే;* నేను భయపడను. మనుషులు నన్నేమి చేయగలరు?”+