ఆదికాండం 17:5, 6 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 5 ఇప్పటినుండి నీ పేరు అబ్రాము* కాదు, అబ్రాహాము.* ఎందుకంటే, నేను నిన్ను అనేక జనాలకు తండ్రిని చేస్తాను. 6 నేను నీ వంశస్థుల్ని చాలాచాలా ఎక్కువమంది అయ్యేలా చేస్తాను, నీ నుండి అనేక జనాలు వస్తారు; రాజులు నీ నుండి వస్తారు.+
5 ఇప్పటినుండి నీ పేరు అబ్రాము* కాదు, అబ్రాహాము.* ఎందుకంటే, నేను నిన్ను అనేక జనాలకు తండ్రిని చేస్తాను. 6 నేను నీ వంశస్థుల్ని చాలాచాలా ఎక్కువమంది అయ్యేలా చేస్తాను, నీ నుండి అనేక జనాలు వస్తారు; రాజులు నీ నుండి వస్తారు.+