నిర్గమకాండం 3:8 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 8 నేను దిగివెళ్లి ఐగుప్తీయుల చేతుల్లో నుండి వాళ్లను కాపాడి,+ విశాలమైన మంచి దేశంలోకి వాళ్లను తీసుకొస్తాను. అది పాలుతేనెలు ప్రవహించే దేశం;+ కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు+ నివసిస్తున్న ప్రాంతం.
8 నేను దిగివెళ్లి ఐగుప్తీయుల చేతుల్లో నుండి వాళ్లను కాపాడి,+ విశాలమైన మంచి దేశంలోకి వాళ్లను తీసుకొస్తాను. అది పాలుతేనెలు ప్రవహించే దేశం;+ కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు+ నివసిస్తున్న ప్రాంతం.