-
ఆదికాండం 17:13పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
13 మీ ఇంట్లో పుట్టిన ప్రతీ పురుషునికి, మీ డబ్బుతో కొన్న ప్రతీ పురుషునికి సున్నతి చేయించాలి.+ మీ శరీరంలో కనిపించే నా ఒప్పందం శాశ్వతమైన ఒప్పందంగా ఉంటుంది.
-