కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • మలాకీ 2:16
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 16 ఎందుకంటే విడాకులు నాకు* అసహ్యం”+ అని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్తున్నాడు. “అంతేకాదు, తన వస్త్రాన్ని హింసతో నింపుకునే* వ్యక్తి కూడా నాకు అసహ్యం” అని సైన్యాలకు అధిపతైన యెహోవా చెప్తున్నాడు. “కాబట్టి మీ మనోవైఖరిని కాపాడుకోండి; మీరు మోసపూరితంగా ప్రవర్తించకూడదు.+

  • మత్తయి 19:5
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 5 ఇలా అన్నాడు: ‘అందుకే, పురుషుడు తన అమ్మానాన్నల్ని విడిచిపెట్టి తన భార్యను అంటిపెట్టుకొని ఉంటాడు, వాళ్లిద్దరూ ఒక్క శరీరంగా ఉంటారు.’+

  • మార్కు 10:7, 8
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 7 అందుకే పురుషుడు తన అమ్మానాన్నల్ని విడిచిపెడతాడు,+ 8 వాళ్లిద్దరు* ఒక్క శరీరంగా ఉంటారు.’+ కాబట్టి వాళ్లు ఇక ఇద్దరు కాదుగానీ ఒకే శరీరం.

  • రోమీయులు 7:2
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 2 ఉదాహరణకు, పెళ్లయిన స్త్రీ తన భర్త బ్రతికున్నంత వరకే ధర్మశాస్త్రం ప్రకారం అతనికి కట్టుబడి ఉంటుంది; కానీ భర్త చనిపోతే, అతనికి సంబంధించిన నియమం నుండి ఆమెకు విడుదల కలుగుతుంది.+

  • 1 కొరింథీయులు 6:16
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 16 వేశ్యతో లైంగిక సంబంధం పెట్టుకునే వ్యక్తి ఆమెతో ఒక్క శరీరం అవుతాడని మీకు తెలీదా? ఎందుకంటే, “వాళ్లిద్దరూ ఒక్క శరీరంగా ఉంటారు”+ అని దేవుడు అన్నాడు.

  • ఎఫెసీయులు 5:31
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 31 “అందుకే, పురుషుడు తన అమ్మానాన్నల్ని విడిచిపెట్టి, తన భార్యను అంటిపెట్టుకొని ఉంటాడు,* వాళ్లిద్దరూ ఒక్క శరీరంగా ఉంటారు.”+

  • హెబ్రీయులు 13:4
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 4 వివాహాన్ని అందరూ గౌరవప్రదమైనదిగా చూడాలి, భార్యాభర్తలు ఒకరికొకరు నమ్మకద్రోహం చేసుకోకూడదు.*+ లైంగిక పాపం* చేసేవాళ్లకు, వ్యభిచారం చేసేవాళ్లకు దేవుడు తీర్పుతీరుస్తాడు.+

తెలుగు ప్రచురణలు (1982-2027)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి