ద్వితీయోపదేశకాండం 34:4 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 4 తర్వాత యెహోవా అతనితో ఇలా అన్నాడు: “ ‘నీ సంతానానికి* దీన్ని ఇస్తాను’ అని నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణం చేసిన దేశం+ ఇదే. నిన్ను ఈ దేశాన్ని కళ్లారా చూడనిచ్చాను, కానీ నువ్వు నది దాటి అక్కడికి వెళ్లవు.”+
4 తర్వాత యెహోవా అతనితో ఇలా అన్నాడు: “ ‘నీ సంతానానికి* దీన్ని ఇస్తాను’ అని నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణం చేసిన దేశం+ ఇదే. నిన్ను ఈ దేశాన్ని కళ్లారా చూడనిచ్చాను, కానీ నువ్వు నది దాటి అక్కడికి వెళ్లవు.”+