కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యోహాను 1:51
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 51 తర్వాత యేసు అతనితో ఇలా అన్నాడు: “నేను చాలా ఖచ్చితంగా మీతో చెప్తున్నాను, ఆకాశం* తెరవబడడం, దేవదూతలు మానవ కుమారుని* దగ్గరికి దిగిరావడం, పైకి ఎక్కివెళ్లడం మీరు చూస్తారు.”+

  • హెబ్రీయులు 1:7
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 7 అలాగే, దేవదూతల గురించి ఆయన ఇలా అంటున్నాడు: “ఆయన తన దూతల్ని వాయువులుగా,* తన పరిచారకుల్ని*+ అగ్నిజ్వాలలా చేస్తాడు.”+

  • హెబ్రీయులు 1:14
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 14 వాళ్లందరూ పవిత్రసేవ* చేసే దేవదూతలు*+ కారా? రక్షణ పొందబోయేవాళ్లకు సహాయం చేయమని దేవుడు ఆజ్ఞాపించేది వాళ్లకు కాదా?

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి