రోమీయులు 8:31 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 31 మరైతే ఈ విషయాల గురించి ఏమనాలి? దేవుడు మన వైపు ఉండగా, ఎవరు మనకు ఎదురు నిలవగలరు?+ హెబ్రీయులు 13:6 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 6 అందుకే మనం మంచి ధైర్యంతో ఇలా అనగలం: “నాకు సహాయం చేసేది యెహోవాయే;* నేను భయపడను. మనుషులు నన్నేమి చేయగలరు?”+
6 అందుకే మనం మంచి ధైర్యంతో ఇలా అనగలం: “నాకు సహాయం చేసేది యెహోవాయే;* నేను భయపడను. మనుషులు నన్నేమి చేయగలరు?”+