-
ద్వితీయోపదేశకాండం 16:6, 7పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
6 నీ దేవుడైన యెహోవా తన పేరును మహిమపర్చడానికి ఎంచుకునే చోట మాత్రమే నువ్వు దాన్ని అర్పించాలి. నువ్వు ఐగుప్తు నుండి బయటికి వచ్చిన తేదీన* సాయంత్రం సూర్యుడు అస్తమించిన వెంటనే పస్కా బలిని అర్పించాలి.+ 7 నీ దేవుడైన యెహోవా ఎంచుకునే చోట+ నువ్వు దాన్ని వండుకొని తినాలి,+ తెల్లవారిన తర్వాత నువ్వు నీ డేరాలకు తిరిగెళ్లవచ్చు.
-