లేవీయకాండం 23:6 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 6 “ ‘ఆ నెల 15వ రోజున మీరు యెహోవాకు పులవని రొట్టెల పండుగ ఆచరించాలి.+ మీరు ఏడురోజుల పాటు పులవని రొట్టెలు తినాలి.+ లూకా 22:1 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 22 పస్కా అని పిలిచే పులవని రొట్టెల పండుగ+ దగ్గరపడుతోంది.+ 1 కొరింథీయులు 5:8 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 8 కాబట్టి, మనం పులిసిన పాత పిండితోనో చెడుతనం, దుష్టత్వం అనే పులిసిన పిండితోనో కాకుండా నిజాయితీ, సత్యం అనే పులవని రొట్టెతో పండుగ ఆచరిద్దాం.+
6 “ ‘ఆ నెల 15వ రోజున మీరు యెహోవాకు పులవని రొట్టెల పండుగ ఆచరించాలి.+ మీరు ఏడురోజుల పాటు పులవని రొట్టెలు తినాలి.+
8 కాబట్టి, మనం పులిసిన పాత పిండితోనో చెడుతనం, దుష్టత్వం అనే పులిసిన పిండితోనో కాకుండా నిజాయితీ, సత్యం అనే పులవని రొట్టెతో పండుగ ఆచరిద్దాం.+