సంఖ్యాకాండం 9:14 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 14 “ ‘ఒకవేళ మీ మధ్య పరదేశి నివసిస్తుంటే, అతను కూడా యెహోవాకు పస్కా బలి సిద్ధం చేయాలి.+ పస్కాకు సంబంధించిన నియమం ప్రకారం, దాని నిర్ణీత పద్ధతి ప్రకారం దాన్ని సిద్ధం చేయాలి.+ మీకూ, మీ మధ్య నివసించే పరదేశికీ ఒకే నియమం ఉండాలి.’ ”+
14 “ ‘ఒకవేళ మీ మధ్య పరదేశి నివసిస్తుంటే, అతను కూడా యెహోవాకు పస్కా బలి సిద్ధం చేయాలి.+ పస్కాకు సంబంధించిన నియమం ప్రకారం, దాని నిర్ణీత పద్ధతి ప్రకారం దాన్ని సిద్ధం చేయాలి.+ మీకూ, మీ మధ్య నివసించే పరదేశికీ ఒకే నియమం ఉండాలి.’ ”+