-
నిర్గమకాండం 3:16పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
16 ఇప్పుడు నువ్వు వెళ్లి, ఇశ్రాయేలు పెద్దల్ని సమావేశపర్చి వాళ్లతో ఇలా అను: ‘మీ పూర్వీకుల దేవుడు, అంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అయిన యెహోవా నాకు కనిపించి ఇలా అన్నాడు: “నేను మీ పరిస్థితిని నిజంగా చూశాను,+ ఐగుప్తులో మీకు జరుగుతున్నదంతా గమనించాను.
-
-
సంఖ్యాకాండం 11:16పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
16 యెహోవా మోషేకు ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలు పెద్దల్లో నుండి నా కోసం 70 మందిని సమావేశపర్చు; వాళ్లు ప్రజల పెద్దలని, అధికారులని+ నీకు తెలిసినవాళ్లు అయ్యుండాలి. నువ్వు వాళ్లను ప్రత్యక్ష గుడారం దగ్గరికి తీసుకెళ్లి, అక్కడ నీతోపాటు నిలబెట్టు.
-