-
సంఖ్యాకాండం 33:4పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
4 ఆ సమయంలో ఐగుప్తీయులు యెహోవా చేత చంపబడిన తమ మొదటి సంతానం అంతటినీ పాతిపెట్టుకుంటూ ఉన్నారు. ఎందుకంటే యెహోవా వాళ్ల దేవుళ్ల మీద తీర్పులు అమలుచేశాడు.+
-
-
కీర్తన 78:51పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
51 చివరిగా, ఆయన ఐగుప్తీయుల మొదటి సంతానమంతటినీ,
హాము డేరాల్లోని వాళ్ల తొలిచూలును చంపేశాడు.+
-