-
నిర్గమకాండం 10:26పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
26 మా పశువుల్ని కూడా మాతోపాటు తీసుకెళ్తాం. ఒక్క జంతువును* కూడా ఇక్కడ ఉండనివ్వం. ఎందుకంటే వాటిలో కొన్నిటిని మేము మా దేవుడైన యెహోవాను ఆరాధించడానికి ఉపయోగిస్తాం. పైగా మేము అక్కడికి వెళ్లే వరకు యెహోవా ఆరాధనలో వేటిని అర్పిస్తామో మాకు తెలీదు.”
-