-
నిర్గమకాండం 3:22పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
22 ప్రతీ స్త్రీ తన పొరుగింట్లో ఉన్న స్త్రీని, తన ఇంట్లో ఉంటున్న స్త్రీని వెండి-బంగారు వస్తువులు, అలాగే బట్టలు అడిగి తీసుకోవాలి. వాటిని మీ కుమారులకు, కూతుళ్లకు తొడగాలి. మీరు ఐగుప్తీయుల్ని కొల్లగొడతారు.”+
-