గలతీయులు 3:17 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 17 నేను చెప్పేదేమిటంటే, దేవుడు ముందుగా స్థిరపర్చిన ఒప్పందాన్ని, ఆ తర్వాత 430 సంవత్సరాలకు+ ఉనికిలోకి వచ్చిన ధర్మశాస్త్రం రద్దు చేయలేదు, వాగ్దానాన్ని కొట్టివేయలేదు.
17 నేను చెప్పేదేమిటంటే, దేవుడు ముందుగా స్థిరపర్చిన ఒప్పందాన్ని, ఆ తర్వాత 430 సంవత్సరాలకు+ ఉనికిలోకి వచ్చిన ధర్మశాస్త్రం రద్దు చేయలేదు, వాగ్దానాన్ని కొట్టివేయలేదు.