కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • నిర్గమకాండం 14:13
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 13 తర్వాత మోషే ప్రజలతో ఇలా అన్నాడు: “భయపడకండి.+ స్థిరంగా నిలబడి, ఈ రోజు యెహోవా మిమ్మల్ని ఎలా రక్షిస్తాడో చూడండి.+ ఎందుకంటే ఈ రోజు మీరు చూస్తున్న ఈ ఐగుప్తీయుల్ని మీరు మళ్లీ ఇంకెప్పుడూ చూడరు.+

  • కీర్తన 106:11
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 11 నీళ్లు వాళ్ల శత్రువుల్ని ముంచేశాయి;

      వాళ్లలో ఒక్కరు కూడా బ్రతికి బయటపడలేదు.*+

  • కీర్తన 136:15
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 15 ఫరోను, అతని సైన్యాన్ని ఎర్రసముద్రంలో ముంచేశాడు,+

      ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి