-
సంఖ్యాకాండం 11:7, 8పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
7 ఈ మన్నా+ ధనియాల్లా ఉండేది,+ చూడడానికి సువాసనగల జిగురులా ఉండేది. 8 ప్రజలు అన్నివైపులకు వెళ్లి దాన్ని ఏరుకునేవాళ్లు, తర్వాత దాన్ని తిరుగలిలో విసిరేవాళ్లు లేదా రోట్లో వేసి దంచేవాళ్లు; ఆ తర్వాత దాన్ని వంటపాత్రల్లో ఉడకబెట్టేవాళ్లు లేదా దానితో గుండ్రటి రొట్టెలు చేసుకునేవాళ్లు;+ దాని రుచి నూనె కలిపిన తియ్యని పిండివంటకంలా ఉండేది.
-